BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 28 June 2026, 06:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రత్యేక పూజల పేరుతో మోసం.. పూజారి చామర్తి రామ లచ్చారావు అరెస్ట్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jun, 2026 - 06:27 AM
118 వీక్షణలు

ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక పరిహారాల పేరుతో భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఆరోపణలపై పూజారి చామర్తి రామ లచ్చారావును పోలీసులు అరెస్ట్ చేశారు.

ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు అమెరికాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు.

అమెరికాలో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చామర్తి రామ లచ్చారావు, అక్కడ అరెస్ట్ అవుతాననే భయంతో హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం.

శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.