BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 30 September 2026, 08:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 08:49 AM
5 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి మంజూరైనట్లు సమాచారం.

గతంలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా క్రమబద్ధీకరణ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. తాజాగా ఆ సమస్యలను పరిష్కరించడంతో అర్హులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు సంబంధిత శాఖలు తదుపరి చర్యలు చేపట్టనున్నాయి.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హత, నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఉద్యోగులకు క్రమబద్ధీకరణ వర్తించనుంది.