BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 31 August 2026, 05:54 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా వై. మధుసూదన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Aug, 2026 - 05:54 AM
65 వీక్షణలు

పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా వై. మధుసూదన్ నాయుడు

నూతన ఇన్‌చార్జ్‌కు ఘన సన్మానం

అన్నమయ్య జిల్లా | పుంగనూరు | Ntoday News

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన వై. మధుసూదన్ నాయుడును పుంగనూరు పట్టణ టీడీపీ నాయకులు, న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. మధుసూదన్ నాయుడు నాయకత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు నూతన ఇన్‌చార్జ్‌కు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని పట్టణ టీడీపీ నాయకులు, న్యాయవాదులు తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేలా నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు.

నూతన బాధ్యతలు స్వీకరించిన వై. మధుసూదన్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, పుంగనూరులో టీడీపీకి మరింత బలమైన పునాది ఏర్పడేలా సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు పాల్గొని నూతన ఇన్‌చార్జ్‌కు అభినందనలు తెలిపారు.