BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 August 2026, 09:19 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

గోశాల అభివృద్ధికి చేయూత....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 Aug, 2026 - 09:19 AM
87 వీక్షణలు

గోశాల అభివృద్ధికి చేయూత.. రూ.50 వేల విరాళం అందించిన శ్రీరామ జగదీష్ రాయల్ దంపతులు...

అన్నమయ్య జిల్లా.

 చౌడేపల్లి.

బోయకొండ గంగమ్మ గోశాలకు రూ.50 వేల విరాళం

బోయకొండ గంగమ్మ సేవలో ఎన్నారై దంపతులు.. గోశాలకు రూ.50 వేల సాయం

ఆంధ్ర రాష్ట్రము, అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ని ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు మలేషియా  ఏపీ ఎన్నార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోఆర్డినేటర్ చౌడేపల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీరామ జగదీష్ రాయల్, హిమబిందు దంపతులు రూ 50,000 లు విరాళాన్ని ఆలయ కార్యనిర్వహక అధికారి ఉప కమిషనర్ ఏకాంబరం కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.