BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 09 October 2026, 04:54 pm
Posted by : SIVA RAJ

గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం?

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
Siva Raj Guntur west Constituency Reporter
09 Oct, 2026 - 04:54 PM
4 వీక్షణలు

గుంటూరు: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ మొదలైంది. జిల్లాలోని 207 గ్రామ పంచాయతీలు, 17 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు, సీఆర్‌డీఏ పరిధిలోని 13 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ స్థానాలకు సంబంధించి తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయనే అంశంపై రాజకీయ నాయకులు, ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, సంబంధిత అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. అయితే, ఎన్నికల షెడ్యూల్‌, ఆయా స్థానాల ఎన్నికలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే స్పష్టత రానుంది.