BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 07:35 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరి గ్రంథాలయంలో ఘనంగా కవి సమ్మేళనం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 07:35 PM
16 వీక్షణలు

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కార్యక్రమం

కనిగిరి: నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కనిగిరి శాఖా గ్రంథాలయంలో నాలుగో రోజు కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, విశ్లేషకుడు, రిటైర్డ్ ఎంఈఓ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత తమ మనోభావాలను కవితల రూపంలో వ్యక్తపరచాలని, యువ కవులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.

తెలుగు ప్రాంత కవులు సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని, కొత్తగా ఎదుగుతున్న యువ కవులను ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో రవికుమార్, కాకర్ల రవణయ్య, కమాల్ బాషా తదితరులు తమ కవితలను వినిపించి సభికులను ఆలోచింపజేశారు. కార్యక్రమం అనంతరం గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ కవులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.