BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 07:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పేకాట శిబిరంపై పోలీసుల దాడి..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Oct, 2026 - 07:34 PM
11 వీక్షణలు

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అదుపులో రూ.13,510 నగదు, ఐదు మోటార్‌సైకిళ్లు స్వాధీనం

చాట్రాయి: జూద క్రీడలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు. అందిన సమాచారం మేరకు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.13,510 నగదు, ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ముగ్గురిపై చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

జూదానికి పాల్పడితే కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ జూద క్రీడలు వ్యక్తుల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. జూదాన్ని ప్రోత్సహించినా, అందులో పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించబోమన్నారు. జూద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రజలు డయల్‌ 112కు లేదా చాట్రాయి ఎస్సై ఫోన్‌ నంబర్‌ 9440796455కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.