BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 October 2026, 11:37 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కొండపిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలతో వేడెక్కిన రాజకీయం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
14 Oct, 2026 - 11:37 PM
6 వీక్షణలు

కొండపిలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలతో వేడెక్కిన రాజకీయం కొండపి జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్

ఎంపీటీసీ స్థానాల వారీగా రిజర్వేషన్ల ఖరారు.. ఆశావహుల్లో మొదలైన రాజకీయ సందడి

కొండపి, రెండో సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. కొండపి మండల జెడ్పీటీసీ స్థానంఎస్సీమహిళకుకేటాయించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ రిజర్వేషన్‌తో ఆయా పార్టీల నుంచిపోటీచేయాలనుకుంటున్న ఆశావహులు తమ రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు.

కొండపి మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిఅందుబాటులో ఉన్న వివరాల ప్రకారం అంకర్లపూడి,మగచింతల స్థానాలు జనరల్ మహిళలకు (UR-W) కేటాయించారు. చిన్నకండ్లగుంట బీసీ మహిళకు, చోడవరం జనరల్‌కు, ఇలవర బీసీకి, కె.ఉప్పలపాడు ఎస్సీకి రిజర్వు చేశారు. కొండపి-1 ఎస్సీకి, కొండపి-2 ఎస్సీ మహిళకు కేటాయించారు. పెద్దకండ్లగుంట, పెరిదేపి, పెట్లూరు, వెన్నూరు స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల వివరాలు అధికారిక జాబితాతో సరిపోల్చి నిర్ధారించాల్సి ఉంది.జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకుకేటాయించడంతో ఆ వర్గానికి చెందిన మహిళా నాయకులకు అవకాశం లభించనుందిమండలంలో ప్రధానరాజకీయ పార్టీల నుంచి అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకుల మద్దతు, సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

రిజర్వేషన్ల ప్రకటనతో గ్రామస్థాయిలో ఎన్నికల చర్చలుఊపందుకోనున్నాయిఅయితే తుది అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే వారి వివరాలు అధికారిక ఎన్నికల షెడ్యూల్, పార్టీల నిర్ణయాల తర్వాత స్పష్టతకు రానున్నాయి.