BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 03 October 2026, 03:43 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్‌కు ప్రియాంక ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 03:43 PM
33 వీక్షణలు

హనుమంతునిపాడు: మండలం మసాయిపేట గ్రామానికి చెందిన గూడూరి ప్రియాంక పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులు ప్రియాంకను అభినందించారు. అనంతరం ఎన్నికల అధికారి ఆమెకు విన్నింగ్ సర్టిఫికెట్ అందజేశారు.

స్టూడెంట్స్ కౌన్సిల్‌లో ప్రియాంక ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మసాయిపేట గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.