BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 06:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రామానగరం గ్రామానికి చెందిన పేద విద్యార్థినికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 06:08 PM
75 వీక్షణలు

ఎంసెట్‌లో ర్యాంక్ సాధించిన సోనీ ఇంజినీరింగ్ చదువుకు అండ

విస్సన్నపేట మండలం పుట్రేల (రామనగరం) గ్రామం, ఎన్టీఆర్ జిల్లా

విస్సన్నపేట మండలం పుట్రేల (రామనగరం) గ్రామానికి చెందిన మల్లాది సోనీ అనే విద్యార్థిని ప్రతిభకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అండగా నిలిచారు.

ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించిన సోనీకి సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభించింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇంజినీరింగ్ విద్యకు అవసరమైన ఫీజు చెల్లించడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించారు.

విద్యార్థిని చదువు కొనసాగేందుకు రూ.35 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. రాబోయే మరో సెమిస్టర్‌కు కూడా అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఉన్నత విద్యకు సహకరిస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు విద్యార్థిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.