BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 May 2026, 03:22 am
Posted by : BATHULA VENKATESH

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 03:22 AM
134 వీక్షణలు

ప్రార్థనా స్థలాల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు లేఖ

అమరావతి:

రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు.

శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన లేఖలో కోరినట్లు సమాచారం.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రార్థనా స్థలాల్లో శబ్ద పరిమితులను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.