BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 08:40 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ హాజరు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 08:40 AM
29 వీక్షణలు

ఈ నెల 13, 14 తేదీల్లో నగరంలో జరిగే సదస్సుకు కాంగ్రెస్ అగ్రనేత రాక

(ఎన్ టుడే న్యూస్):

హైదరాబాద్ వేదికగా ఈ నెల 13, 14 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన పర్యటన పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

భారత్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, కార్యక్రమాల షెడ్యూల్‌పై స్పష్టత రావాల్సి ఉంది.