BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 25 March 2026, 04:37 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

రక్తదాతలే నేటి నవ జీవన స్పూర్తి

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
25 Mar, 2026 - 04:37 PM
164 వీక్షణలు

రక్తదాతలే నేటి నవ జీవన స్పూర్తి ప్రదాతలు లక్ష్మణ కుటాల

కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు సాయిలత అనే గర్భిణీకి  అత్యంత అరుదుగా లభించే A-Ve బ్లడ్  అత్యవసరం అని వైద్యులు సూచించడం జరిగిందని తెలిపిన వెంటనే అర్థరాత్రి సమయంలో వచ్చి A-Ve బ్లడ్ రక్తదానం చేసిన ఖాదర్ ఖాన్ సార్ మంచి మనస్సుకు , సేవాగుణానికి మన అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరపున హృదయ పూర్వక అభినందనలు తెలిపిన అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు లక్ష్మణ కుటాల.అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తదానం చెయ్యడం ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడం రెండూ దైవ కార్యాలు అటువంటి సమాజ సేవకులే నేటి ఆధునిక  సమాజానికి ఆదర్శం అంటూ అత్యవసర పరిస్థితుల్లో సమయాన్ని దూరాన్ని లెక్కచెయ్యకుండా ఒక నిండు గర్భిణీ ఇబ్బందుల్లో ఉన్నదని తెలుసుకొని వచ్చి రక్తదానం చేసిన నారాయణ స్కూల్ ఉపాధ్యాయులు ఖాదర్ ఖాన్  లాంటి ఎంతో మంది అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని లక్ష్మణ కుటాల తెలిపారు.*