BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 12:02 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 12:02 PM
19 వీక్షణలు

జర్మన్ KfW బ్యాంక్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌తో వీడియో కాన్ఫరెన్స్

వరంగల్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

గ్రేటర్ వరంగల్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) వ్యవస్థ ఏర్పాటు పనులపై అధికారులు సమీక్ష నిర్వహించారు. జర్మన్ KfW బ్యాంక్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఆనంద్ కుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కీలక అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా యూజీడీ పైప్‌లైన్ల నిర్మాణం, సాంకేతిక ప్రమాణాలు, అవసరమైన పరికరాల ఎంపిక, వాటి కొనుగోలు ప్రక్రియ (ప్రొక్యూర్‌మెంట్) తదితర అంశాలను సమీక్షించారు.

నగరంలో చేపట్టనున్న యూజీడీ పనులు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో నాణ్యత, సాంకేతిక ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.