BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 09 October 2026, 04:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇంద్రకీలాద్రిపై రూ.100, రూ.200, రూ.500 దర్శనం టికెట్లు రద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 04:23 PM
2 వీక్షణలు

సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. రూ.1,000 శీఘ్రదర్శనం టికెట్‌ మాత్రమే అందుబాటులో

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్‌ 11 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించేలా దర్శన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా రూ.100, రూ.200, రూ.500 దర్శనం టికెట్లను రద్దు చేసి, రూ.1,000 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

ఉత్సవాల తొలిరోజు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ప్రొటోకాల్‌ పరిధిలోని వీఐపీలకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించనున్నట్లు సమాచారం. దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దర్శన ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణపై అధికారులు దృష్టి సారించారు.