BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 08 April 2026, 07:03 pm
Posted by : కూనురు మధు

సేవాపదంలో పెద్ద కాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
08 Apr, 2026 - 07:03 PM
179 వీక్షణలు

సేవాపదంలో పెద్ద కాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం  

మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని పెద్దకాపర్తి గ్రామసర్పంచ్ కాటం వెంకటేశం ఆశ్రమంలో చేర్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో మతిస్థిమితం లేకుండా గత కొద్దిరోజులుగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించి సరైన వివరాలు చెప్పకపోవడంతో అతడిని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని అమ్మానాన్న అనాధ ఆశ్రమంలో చేర్పించారు. అభాగ్యులు, రోడ్ల వెంట తిరిగే వారిని చూసి మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్తున్న నేటి కాలంలో గుర్తించి తగు చర్యలు చేపట్టి మానవత్వాన్ని చాటిన సర్పంచ్ కాటం వెంకటేశం ను పలువురు అభినందించారు..