BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 23 June 2026, 09:08 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

సీబీఐ ఎస్పీగా పల్నాడు ఎస్పీ కృష్ణారావు

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
23 Jun, 2026 - 09:08 AM
99 వీక్షణలు

పల్నాడు జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావుకు కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను సీబీఐ ఎస్పీగా నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్‌పై కేంద్రానికి వెళ్తున్న ఆయన త్వరలోనే పల్నాడు జిల్లా ఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. సీబీఐ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో నియామకం పొందడంపై పోలీసు వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.