BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 23 June 2026, 09:06 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

వైసీపీకి మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి గుడ్‌బై!?

ఆంధ్రప్రదేశ్
/ నెల్లూరు
23 Jun, 2026 - 09:06 AM
101 వీక్షణలు

నెల్లూరు జిల్లాకు చెందిన YCP మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన TDPలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుతో అసంతృప్తితో ఉన్న ఆయన, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన క్యాడర్ కలిగిన మహీధర్ రెడ్డి పార్టీని వీడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.