BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 22 June 2026, 09:03 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో ప్రత్యేక అధికారి (OSD) ని కలసిన రాయల్ కుమార్..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 09:03 PM
104 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ విజయవాడ లోని ఐఏఎస్ అధికారి వి.ఆర్. కృష్ణతేజ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో ప్రత్యేక అధికారి (OSD)గా మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అధికారిని కలవడం జరిగింది.

ఈటివల వచ్చిన పంచాయతీ రాజ్ అభివృద్ధి శాఖ జతియా స్థాయి అవార్డు గాను రాయల్ కుమార్ కృష్ణతేజ గారిని సత్కరించారు. అంతే కాకుండా తనతో గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చెప్పారు అందుకే ప్రత్యక అప్పోయింట్మెంట్ ఇచ్చము అని చెప్పారు. 

ఇంకా రాయల్ కుమార్ కృష్ణతేజ గారితో మాటలాడుతూ గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధి గురించి సుదీర్ఘంఘ చర్చించరూ. రాయల్ కుమార్ తనకు ఉన్న ఐటీ మరియు విదేశీ జ్ఞనంతో గ్రామీణ అండ్ ప్రాంతీయ అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానని తీలేపారు. కృష్ణతేజ గారు మీ ఆలోచనలు మాకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తాయి అన్నారు అంతే కాకుండా రాయల్ కుమార్ గారు ప్రొపోజ్ చేసిన స్మార్ట్ లైబ్రరీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా నచ్చింది అని చెప్పారు. ఇంకా గౌరవ డైరెక్టర్ కృష్ణతేజ గారు మీలాంటి నాయుకుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యదురు చూస్తున్నారు అని చెప్పారు. ఇంకా జెన్ Z ని కూడా కలుపుకొని వెళ్లుతున్నాదూకు ప్రత్యక ధన్యవాదాలు తెలియజషారు. 

రాయల్ కుమార్ మాట్లాడుతు జనసేన పార్టీ బలోపేతం కోసం తనవంతు సహకారం కృషి యాళ్లవేలల్ల ఉన్నాయ్ అని చెప్పారు. ఇంకా తాను NRI నుంచి పార్టీ ఆర్ధిక మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని కోసం కృషి చేస్తున్నాను అని తెలిపారు.వారితో పాటు శ్రీనివాస్ మిరియాల NRI ( North america) ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ అండ్ జనసేన ఇట్ స్టేట్ హెడ్ ని కలవ్డం జరిగింది. రాయల్ కుమార్ ఇట్ మరియు వేదేశీ జాబ్ క్యాలెండర్ గురిచి చర్చిచడం జరిగింది. ఇట్ లో తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు రాయల్ కుమార్.