BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోడూరుకు చెందిన రాం ప్రదీప్‌కు సంజీవ రాయ శర్మ స్మారక పురస్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 05:11 PM
5 వీక్షణలు

లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల బోధన.. నాలుగు వేలకుపైగా వ్యాసాల రచనకు గుర్తింపు

కోడూరు: గత 20 ఏళ్లుగా లక్ష మందికిపైగా విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల భాషను బోధించడంతో పాటు, నాలుగు వేలకుపైగా వ్యాసాలు రచించినందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎం. రాం ప్రదీప్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం (అమరావతి) గణిత బ్రహ్మ లక్కోజు సంజీవ రాయ శర్మ స్మారక పురస్కారానికి ఎంపిక చేసింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి. శరత్ బాబు రాం ప్రదీప్‌కు పురస్కారాన్ని అందజేశారు. రెండు దశాబ్దాలుగా విద్యార్థులకు ఉచితంగా ఆంగ్ల బోధన అందిస్తూ, రచనా రంగంలోనూ విశేష కృషి చేస్తున్న ఆయన సేవలకు ఈ పురస్కారం గుర్తింపుగా నిలిచింది. పురస్కారానికి తనను ఎంపిక చేసిన సంఘ ప్రతినిధులు కె. రాజశేఖర్, బి. రవి, కె. గురుబ్రహ్మచారి తదితరులకు రాం ప్రదీప్ కృతజ్ఞతలు తెలిపారు.