BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 13 May 2026, 06:14 pm
Posted by : కూనురు మధు

​స్వర్ణకార కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలి: కూనూరు సంజయ్ దాస్ గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 May, 2026 - 06:14 PM
177 వీక్షణలు

​NTODAY NEWS చిట్యాల 

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఒక ప్రకటనలో స్వర్ణకారులు మరియు అనుబంధ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం ధరల పెరుగుదల, యంత్రాల వినియోగం మరియు పనుల కొరత వల్ల వేలాది మంది స్వర్ణకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నాయని అన్నారూ.  ప్రధాని మోదీ ప్రకటన నేపథ్యంలో, కుదేలైన ఈ రంగానికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ​ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ మరియు సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి అని,  ​ఆరోగ్య బీమా, పిల్లల చదువులకు స్కాలర్‌షిప్‌లు, మరియు వృద్ధులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు ​సంప్రదాయ వృత్తి పరిరక్షణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి చేసి, ​నైపుణ్యాభివృద్ధికి ఆధునిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి పేర్కొన్నారు. ​దేశ సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్న స్వర్ణకారుల భవిష్యత్తును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.