BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:36 pm
Posted by : K MAHESH

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. గురుకుల ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయురాలు మృతి

తెలంగాణ
/ సూర్యాపేట
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 04:36 PM
25 వీక్షణలు

స్కూటీని ఢీకొన్న టిప్పర్‌.. బీబీగూడెం సమీపంలో దుర్ఘటన

సూర్యాపేట, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్‌ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఒకరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ కాగా, మరొకరు అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

బీబీగూడెం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న సమయంలో టిప్పర్‌ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది. మృతులను చివ్వెంల మినీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ కోట్ల రజిత, అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుగులోతు రక్మగా గుర్తించారు.

సమాచారం అందుకున్న సీఐ వెంకటయ్య ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయురాలు మృతి చెందడంతో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.