BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 11:52 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో 90 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 11:52 AM
13 వీక్షణలు

ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందులు, యాంటీబయాటిక్స్ విక్రయాలు

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెడికల్ షాపులపై అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహించారు. కోఠి, అబిడ్స్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో టీజీ సేఫ్, ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మందులు, యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన 90 మెడికల్ షాపులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఔషధ విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే వాటి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.