BREAKING
thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చమోలిలో హెలికాప్టర్ ప్రమాదం పైలట్ సహా ఆరుగురు గల్లంతు

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Oct, 2026 - 05:44 PM
22 వీక్షణలు

ఉత్తరాఖండ్‌లోని చమోలి ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదం కలకలం రేపింది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తున్న భారత్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటన సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. హెలికాప్టర్ ఆచూకీ, అందులో ప్రయాణిస్తున్న వారి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం మరో హెలికాప్టర్‌ను రంగంలోకి దించి గగనతలంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రయాణికుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.