BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 11:15 am
Posted by : BOYA SWAMY

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
20 Nov, 2026 - 11:15 AM
12 వీక్షణలు

ఉరుమడ్ల–ఆరెగూడెం రహదారిపై పిచ్చి మొక్కలు, మలుపుల వద్ద చెట్ల తొలగింపు పనులు ప్రారంభం

ఉరుమడ్ల, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

ఉరుమడ్ల గ్రామం నుంచి ఆరెగూడెం వెళ్లే రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణకు గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రహదారికి ఇరువైపులా చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి రహదారి సరిగా కనిపించకపోవడం, అనేక మూలమలుపులు ఉండటంతో వాహనదారులు, వ్యవసాయ రైతులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యను గుర్తించిన సర్పంచ్ ప్రత్యేక నిధుల కింద రహదారిపై పెరిగిన పిచ్చి మొక్కలు, మూలమలుపుల వద్ద ఉన్న చెట్లను తొలగించే పనులను ప్రారంభించారు. దీంతో రహదారిపై ప్రయాణించే వారికి ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు తోడ్పడుతుందని భావిస్తున్నారు.

ఈ చర్యలపై వాహనదారులు, ఆ ప్రాంత రైతులు, ఉరుమడ్ల, ఆరెగూడెం గ్రామాల ప్రజలు సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, గ్రామ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.