BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:13 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పెద్దకర్లగుంట రామలింగేశ్వర ఆలయంలో నాగ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
14 Nov, 2026 - 07:13 PM
10 వీక్షణలు

శివుడికి విశేష అలంకరణ.. నాగ ప్రతిష్ఠలకు భక్తుల ప్రత్యేక పూజలు

కొండపి: కార్తీక మాసం ఐదో రోజు నాగ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కొండపి మండలం పెద్దకర్లగుంట గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన పరమశివుడికి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

నాగ పంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగ ప్రతిష్ఠలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. కార్తీక మాసంలో నాగ పంచమి రోజున శివుడిని దర్శించుకుని, ఆలయంలోని నాగ ప్రతిష్ఠలకు పూజలు చేయడం వల్ల సకల పాపాలు, నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీధర రామ్మూర్తి శర్మ తెలిపారు.

ఉదయం వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారని, నాగ ప్రతిష్ఠల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారని అర్చకులు వెల్లడించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తుల రాకతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.