BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:59 pm
Posted by : K MAHESH

శ్రీ జగన్నాథ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభించిన కొత్తపేట సర్పంచ్.

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:59 PM
16 వీక్షణలు

శ్రీ జగన్నాథ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభించిన కొత్తపేట సర్పంచ్.

బయ్యారం,,నవంబర్ 11:

బయ్యారం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగన్నాథ్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ను బుధవారం సర్పంచ్ భూక్యా ప్రవీణ్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన,నూతనంగా ప్రారంభించిన సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రఘుపతి,ప్రశాంత్, నాని,అనిల్,శ్రీధర్, ప్రవీణ్,అజయ్,ప్రసాద్,వెంకట్‌తో పాటు ఐఎన్‌టీయూసీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.