BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 08:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో అక్టోబర్ 3, 4 తేదీల్లో రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Oct, 2026 - 08:43 PM
11 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీ.శే. నాగుబండి రామారావు మెమోరియల్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీలను అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. తిరువూరు బైపాస్ రోడ్డులోని నాగుబండి రామారావు సామ్రాజ్యం గార్ల కన్వెన్షన్ హాళ్లలో ఈ పోటీలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అనుమతితో పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నాగుబండి విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వరి మల్లేశ్వరరావు తెలిపారు.

అక్టోబర్ 3న ఉదయం 9.30 గంటలకు పోటీలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు పోటీల్లో విజేతలకు సాయంత్రం బహుమతులు ప్రదానం చేస్తారు. అక్టోబర్ 4న ఉదయం జరిగే పోటీల చివరి రౌండ్‌లో విజేతలకు మధ్యాహ్నం ఒంటి గంటకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.