BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 30 September 2026, 02:17 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

విద్యార్థుల ఆపరేషన్ సింధూర్

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
30 Sep, 2026 - 02:17 PM
129 వీక్షణలు

ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో ఆకట్టుకుంటున్న విద్యార్థుల ప్రదర్శనలు

ఒంగోలు: ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం నగరంలోని మినీ స్టేడియంలో ప్రత్యేక సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటూ వివిధ సాంస్కృతిక, దేశభక్తి కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యాన్ని ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి ఆకట్టుకున్నారు. దేశభక్తి భావాలను ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనకు ప్రేక్షకుల నుంచి స్పందన లభించింది.

అదేవిధంగా ఒంగోలు నగర 150 ఏళ్ల చరిత్ర, సాంస్కృతిక వైభవం, నగర ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు వివిధ కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. వేడుకలకు హాజరైన ప్రజలు విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఒంగోలు నగర చరిత్రను గుర్తుచేసుకుంటూ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో విద్యార్థుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.