BREAKING
thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb శాప్ ఘటనపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన
Date of Publish : 23 September 2026, 12:06 pm
Posted by : కూనురు మధు

ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
23 Sep, 2026 - 12:06 PM
20 వీక్షణలు

 ప్రజా ప్రభుత్వానికి రజక సంఘం డిమాండ్

​NTODAY NEWS : చిట్యాల 

హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ప్రజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ నేలపై ఎందరో మహానుభావుల విగ్రహాలను ప్రతిష్టించిన ప్రభుత్వం, సాయుధ పోరాట యోధులు ఐలమ్మ విగ్రహ ఏర్పాటు విషయంలో అలసత్వం వహించడం సరికాదని హితవు పలికారు. నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ అందించిన అమూల్యమైన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ వీరత్వాన్ని ప్రభుత్వం గుర్తించి, ఆమె స్మారకార్థం ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.