BREAKING
thumb ● చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు thumb ● బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు thumb ● బల్సుల భాగ్యమ్మ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం
Test 4
Date of Publish : 04 November 2026, 12:58 am
Posted by : PABBINEEDI B SANKAR

చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్న తెల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
04 Nov, 2026 - 12:58 AM
9 వీక్షణలు

ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత కోసం కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరు

తెల్లాపూర్ (ఎన్ టుడే న్యూస్):

ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెల్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు సీపీ రెడ్డి, కొల్లూరి భరత్ ఢిల్లీకి చేరుకున్నారు.

కాంగ్రెస్ నాయకులతో భేటీ

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను వారు కలుసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు పవిత్రత, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటుకు విలువ ఉంటుందని, ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్. రవీందర్, సుధాకర్ రెడ్డి, గుళ్లి రవి, కొల్లూరు శ్రీనివాస్, ప్రవీణ్, పవన్, గుళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు.