తిరువూరు మున్సిపాలిటీ 28 వార్డుల రిజర్వేషన్లు విడుదల
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీలోని 28 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డుల వారీగా కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
1వ వార్డు – మహిళ (జనరల్)
2వ వార్డు – ఎస్సీ మహిళ
3వ వార్డు – ఎస్టీ (జనరల్)
4వ వార్డు – మహిళ (జనరల్)
5వ వార్డు – ఎస్సీ (జనరల్)
6వ వార్డు – బీసీ (జనరల్)
7వ వార్డు – మహిళ (జనరల్)
8వ వార్డు – అన్‌రిజర్వుడ్ (జనరల్)
9వ వార్డు – మహిళ (జనరల్)
10వ వార్డు – అన్‌రిజర్వుడ్ (జనరల్)
11వ వార్డు – అన్‌రిజర్వుడ్ (జనరల్)
12వ వార్డు – అన్‌రిజర్వుడ్ (జనరల్)
13వ వార్డు – బీసీ మహిళ
14వ వార్డు – అన్‌రిజర్వుడ్ (జనరల్)
15వ వార్డు – బీసీ మహిళ
16వ వార్డు – ఎస్సీ (జనరల్)
17వ వార్డు – ఎస్సీ మహిళ
18వ వార్డు – ఎస్సీ మహిళ
19వ వార్డు – మహిళ (జనరల్)
20వ వార్డు – బీసీ (జనరల్)
21వ వార్డు – ఎస్సీ (జనరల్)
22వ వార్డు – మహిళ (జనరల్)
23వ వార్డు – మహిళ (జనరల్)
24వ వార్డు – అన్‌రిజర్వుడ్ (జనరల్)
25వ వార్డు – మహిళ (జనరల్)
26వ వార్డు – బీసీ (జనరల్)
27వ వార్డు – బీసీ (జనరల్)
28వ వార్డు – బీసీ మహిళ
రిజర్వేషన్లు ప్రకటించడంతో తిరువూరు మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ పార్టీల్లో, ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. తమకు అనుకూలమైన వార్డుల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది.