BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసింగపురం–పొనుకుమాడు గ్రామాల మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Nov, 2026 - 10:23 PM
17 వీక్షణలు

 హుండీ నగదు అపహరణ.. రూ.30 నుంచి 40 వేల వరకు ఉంటుందని గ్రామస్తుల అంచనా

చింతలపూడి మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ హుండీని పగులగొట్టి నగదు అపహరణ.. రూ.30 నుంచి 40 వేల వరకు నగదు ఉంటుందని గ్రామస్తుల అంచనా

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నరసింగపురం, పొనుకుమాడు గ్రామాల మధ్య ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం చోటుచేసుకుంది. ఆలయంలోని హుండీని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు అందులోని నగదును అపహరించినట్లు సమాచారం. గత ఏడాది కాలంగా హుండీలోని కానుకలను లెక్కించకపోవడంతో సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నగదు ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. భక్తులు స్వామివారికి భక్తితో సమర్పించిన కానుకలను దొంగలు అపహరించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో దొంగతనం జరిగిన విషయం తెలిసి గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఆలయాన్ని పరిశీలించి, దొంగతనానికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.