BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మూడేళ్ల పొదుపు.. రూ.10 నాణేలతో కొత్త స్కూటీ కొనుగోలు

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:50 PM
5 వీక్షణలు

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న రవి జోసెఫ్ తనకు ఇష్టమైన స్కూటీని కొనుగోలు చేసేందుకు వినూత్నంగా పొదుపు చేశారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినప్పుడు మిగిలే చిల్లరను దాచుకుంటూ వచ్చారు. ఇలా గత మూడేళ్లుగా కేవలం రూ.10 నాణేలను పొదుపు చేస్తూ మొత్తం రూ.1.23 లక్షలు జమ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని తీసుకుని షోరూమ్‌కు వెళ్లి తాను కోరుకున్న కొత్త స్కూటీని కొనుగోలు చేశారు. అయితే, ఆయన తీసుకొచ్చిన నాణేలను లెక్కించేందుకు షోరూమ్‌ సిబ్బందికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తే పెద్ద లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని రవి జోసెఫ్ చేసిన ఈ ప్రయత్నం చాటిచెబుతోంది.