BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:53 pm
Posted by : K MAHESH

వర్షాభావాన్ని అధిగమించేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:53 PM
14 వీక్షణలు

మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నాయక్ 

వర్షాభావాన్ని అధిగమించేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి 

మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నాయక్ 

నెల్లికుదురు, నవంబర్ 11

రైతులు ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నాయక్ రైతులను కోరారు.బుధవారంమండలంలోని శ్రీరామగిరి గ్రామంలోఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడిపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. నిర్వహించారు. ఈ సందర్భంగాగ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్,తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల వల్ల వ్యవసాయ రంగంలోఎదురయ్యే సమస్యలను వివరించారు. అంతేకాకుండా, పంట మార్పిడి విధానాలను అవలంబించాలని సూచించారు.ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకుంటూ, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్, ఏ ఈ ఓ ప్రతిభ, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ మౌనిక, పిఎసిఎస్ సీఈవో కత్తుల వెంకన్న, పిఎసిఎస్ డైరెక్టర్స్ మద్దెల సమ్మయ్య, బెల్లి నర్సయ్య,గ్రామ రైతులు, అనుముల రవీందర్, బొమ్మిడీ వినోద్ రెడ్డి,గుర్రాల నరేష్, పోతారాజ్ యాకన్నా తదితరులు పాల్గొన్నారు.