BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:21 pm
Posted by : A. MURALIDHAR

TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు :

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
A. Muralidhar చౌడేపల్లి మండల ప్రతినిధి
13 Sep, 2026 - 11:21 PM
13 వీక్షణలు

TTD డిసెంబర్ నెల దర్శన మరియు వసతి కోట విడుదల వివరాలు.

 తిరుమల శ్రీవారి అర్జిత సేవ టికెట్లు( సుప్రభాతం తోముల, అర్చన, అష్టదళ పాద పద్మ రాదన సేవ)

 కు సంబంధించిన కోటాను సెప్టెంబర్19 నా ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.

 ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21 వ తేదీ ఉదయం10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేయనుంది. ఈ టికెట్లు పొందిన వారు 21 నుండి23 తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరు అవుతాయి.*22 నా అర్జితసేవ టికెట్లు విడుదల 

 కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహా స్ర దీపాలo కార సేవా టికెట్లను 22 న ఉదయం.10 గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది.

 వర్చువల్ సేవలకోట విడుదల :

 వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లుకు సంబంధించిన కోటాను 22 నా మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.

23 న అంగ ప్రదక్షిణ టోకన్లు విడుదల :

 అంగం ప్రదక్షిణ టోకెన్లు కోటాను 23 న ఉదయం10 గంటలకు విడుదల చేయనున్నారు.

 శ్రీవాణి దర్శన కోట విడుదల :

 శ్రీవాణి ట్రస్ట్ దర్శన టోకెన్లు కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

 వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు, కోటాను 23న మధ్యాహ్నం  3 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయండి.

24 న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటా విడుదల:

 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.

 తిరుమల, తిరుపతిలో గదులకోట విడుదల:

 తిరుమల, తిరుపతిలో గదులకోట ను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు 

 ఓం నమో వెంకటేశాయ🙏