BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 06:21 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మోపాడు 3వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక..

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పామూరు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Nov, 2026 - 06:21 PM
21 వీక్షణలు

నూతన సభ్యుడికి పాలకొండు రవణమ్మ అభినందనలు

పామూరు: ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు పంచాయతీలో 3వ వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థికి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పాలకొండు రవణమ్మ స్థానిక పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యుడిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పాలకొండు రవణమ్మ మాట్లాడుతూ.. వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమని పేర్కొంటూ, ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.

వార్డులో అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వార్డు అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ తన బాధ్యతలను నిర్వహించాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌కే ఖాజా హుస్సేన్, పాలకొండు మాధవి, సవరం పెద్ద వెంగయ్య, ఎస్‌కే జానీ తదితరులు పాల్గొని నూతన వార్డు సభ్యుడికి అభినందనలు తెలిపారు.