BREAKING
thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
Date of Publish : 03 August 2026, 08:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో ఎంపీ కేసినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:59 PM
78 వీక్షణలు

విస్సన్నపేటలో ఎంపీ కేసినేని శివనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట, ఆగస్టు 3: విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్ (చిన్ని) జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో, కౌలూరి రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కేసినేని శివనాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.6,18,884 విలువైన చెక్కులను అందజేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో దాబా శీను, గొట్టేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ముత్తంశెట్టి వెంకటేశ్వరరావు, మట్టా వేణు, కంభంపాటి బద్రీనాథ్, అమరేంద్ర ప్రసాద్, కుక్కడపు నాగేశ్వరరావు, ఆకుల రాధా, అనుమోలు శివబాజీ, లలితా రామకృష్ణ, ముత్తంశెట్టి వంశీ, పూలపాక శ్రీనివాసరావు, కోలేటి రంగారావు, బాణావతు రాంబాబు, మెడ రాజశేఖర్, జాన్ టైటాస్ తదితరులు పాల్గొని కేసినేని శివనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.