BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 04:31 pm
Posted by : PEDDABOINA SRIKANTH

వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
26 Aug, 2026 - 04:31 PM
68 వీక్షణలు

వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు

వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో రోజురోజుకు రోగుల అవస్థలు పెరుగుతున్నాయి, అని వారి బంధువులు ఆరోపిస్తున్నారు, ఆర్థోపెడిక్ సమస్యతో వచ్చిన ఒక రోగికి కనీసం వీల్ చైర్ లేకుండా, ఉండడం ఇంతటి పెద్ద హాస్పిటల్లొ చిన్నచిన్న సదుపాయాలు కూడా సరిగా లేనందుకు బంధువులు రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థోపెడిక్ సమస్యతో వచ్చిన ఒక పేషెంట్ నీ ఎక్స్రే రూమ్ వరకు ,వారి బంధువులు భుజాలపై మోసుకెళ్ళడం జరిగింది, ఒక చిన్నారికి సెలైన్ బాటిల్ ను గోడకి  వేలాడదీసి చికిత్స అందిస్తున్నారు, రోజు వేల మంది అనారోగ్య సమస్యలతో వస్తూ ఉంటారు అలాంటి ఇంత పెద్ద హాస్పటల్లో సదుపాయాలు ఏవి కూడా సరిగా లేవని, అధికారులు ఎవరూ కూడా స్పందించడం లేదని, తోటి బంధువులు వాదిస్తున్నారు, కలెక్టర్ ఈ విషయంపై చొరవ తీసుకొని హాస్పిటల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్ లోకి వెళ్తే ఆ ఖర్చు భరించడం పేదలకు ఇబ్బందికరంగా ఉంటుందని, గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వస్తే కనీస వసతులు లేకుండా ఉండడం అనేది అధికారుల నిర్లక్ష్యమే, అని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.