BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరంగల్‌లో మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్....

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:30 AM
83 వీక్షణలు

వరంగల్‌లో మద్యం మత్తులో బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్.. లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్

వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట ప్రాంతంలోని ఓ బార్‌లో మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌పై బీట్ కానిస్టేబుల్, స్థానికులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

బార్‌లో మద్యం తాగిన అనంతరం బెటాలియన్ కానిస్టేబుల్ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడని సిబ్బంది 112కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి.. బెటాలియన్ కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

ఈ క్రమంలో షర్ట్ వేసుకుని వెళ్లిపోవాలని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంతోష్ రెడ్డి అతడిని చెంపపై కొట్టడంతో.. ప్రతిగా బెటాలియన్ కానిస్టేబుల్ కూడా సంతోష్ రెడ్డి చెంపపై కొట్టినట్లు సమాచారం.

దీంతో ఆగ్రహానికి గురైన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా అతడిని చితకబాదినట్లు సమాచారం.

ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.