BREAKING
thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
Date of Publish : 23 September 2026, 07:36 pm
Posted by : SEETHA KIRAN KUMAR

చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రారంభం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
23 Sep, 2026 - 07:36 PM
11 వీక్షణలు

హనుమకొండ: చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్, కుడా చైర్మన్ సమక్షంలో ప్రారంభించారు.

వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు GWMC ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. నగర పరిధిలోని 17 చెరువుల్లో 30 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

నిమజ్జన కేంద్రాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, లైటింగ్, అత్యవసర సేవలు, భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

భక్తులు నిర్దేశించిన నిమజ్జన కేంద్రాల్లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు. నిమజ్జన సమయంలో అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని, కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.