BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:39 pm
Posted by : K MAHESH

రేపటి నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:39 PM
19 వీక్షణలు

డిసెంబర్ 15లోపు 12 రోజులు శుభకార్యాలకు అనుకూలం

హైదరాబాద్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి. డిసెంబర్ 15వ తేదీలోపు వివాహాలు, ఇతర శుభకార్యాలకు 12 రోజులు అనుకూలంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి జనవరి 15 వరకు శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు సూచిస్తున్నారు. దీంతో వివాహాలు, నిశ్చితార్థాలు చేసుకోవాలనుకునే వారు అందుబాటులో ఉన్న ముహూర్తాల ప్రకారం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వివాహాలు, శుభకార్యాలకు అనుకూలమైన తేదీలు:

  • నవంబర్: 21, 22, 24, 25, 26

  • డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12

ఈ తేదీల్లో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవాలనుకునే వారు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.