BREAKING
thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమడగూరులో వైసీపీ అభ్యర్థి గడ్డం నరసింహులు ఇంటింటి ప్రచారం thumb ● అర్హుల ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. మంత్రి ఉత్తమ్ హెచ్చరిక thumb ● నేటి నుంచి డిగ్రీ 3, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం thumb ● చౌడేపల్లిలో టీడీపీ అభ్యర్థి కవితకు మద్దతుగా పారిశ్రామికవేత్త పత్తి రాజు ప్రచారం thumb ● తొట్టంబేడు జడ్పీటీసీ బరిలో రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● ఎన్నికల వేళ మద్యం పంపిణీకి యత్నం.. 280 బాటిళ్లు స్వాధీనం thumb ● భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ భార్య మృతి thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 01:14 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గ్రేటర్ వరంగల్‌కు మహిళా ఐఏఎస్ కమిషనర్‌?

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
03 Nov, 2026 - 01:14 PM
4 వీక్షణలు

త్వరలో బల్దియా ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి అధికారిణి నియామకంపై ప్రభుత్వ యోచన?

వరంగల్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారిణిని కమిషనర్‌గా నియమించే అంశంపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. త్వరలో గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మహిళా అధికారిణికి బాధ్యతలు?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిణికి గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నియామకంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరికొందరు అధికారుల బదిలీలకు అవకాశం

గ్రేటర్ వరంగల్ కమిషనర్ నియామకంతో పాటు జిల్లాలోని మరికొందరు అధికారుల స్థానాల్లోనూ మార్పులు జరిగే అవకాశముందని చర్చ సాగుతోంది. త్వరలో పరిపాలనా బదిలీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.