BREAKING
thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు
Date of Publish : 09 October 2026, 06:09 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

సీఎం పర్యటన వేళ మహిళ ఆవేదన..

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
09 Oct, 2026 - 06:09 PM
7 వీక్షణలు

సీఎం పర్యటన వేళ మహిళ ఆవేదన.. భూమి ఆక్రమణపై న్యాయం చేయాలని వేడుకోలు

ప్రకాశం జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో శాంతి అనే మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భూమిని కొందరు ఆక్రమించారని, నాయకులు, అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

తమది జరుగుమల్లి మండలం రామచంద్రాపురం గ్రామమని శాంతి వీడియోలో పేర్కొన్నారు. తన భూమి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం పొందాలని భావించామని తెలిపారు. అయితే పోలీసులు తనను ఇంట్లోనే నిర్బంధించి వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.

తన భూమి సమస్యపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, పోలీసుల వివరణ తెలియాల్సి ఉంది. వీడియోలో చేసిన ఆరోపణలపై అధికారిక నిర్ధారణ అందుబాటులో లేదు.