BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:56 am
Posted by : K MAHESH

ఈ నెల 8న మట్టి ప్రమిదల అలంకరణ వర్క్‌షాప్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 09:56 AM
26 వీక్షణలు

హనుమకొండ (ఎన్ టుడే న్యూస్): దీపావళి పండుగను పురస్కరించుకుని సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన మట్టి ప్రమిదల అలంకరణ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్స్ సమీపంలో ఉన్న భారతి విద్యాభవన్ స్కూల్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ విషయాన్ని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో మట్టి ప్రమిదలకు వివిధ రంగులు అద్ది, అందంగా అలంకరించే విధానాన్ని నేర్పించనున్నట్లు పేర్కొన్నారు. అన్ని వయసుల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు.

వర్క్‌షాప్‌లో పాల్గొనే వారికి మట్టి ప్రమిదలు, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు వెల్లడించారు. పాల్గొనేవారు యాక్రిలిక్ రంగులు, బ్రష్‌లు, వేస్ట్ క్లాత్, చిన్న వాటర్ బౌల్, పాత న్యూస్‌పేపర్, పెయింటింగ్ పాలెట్ కోసం ప్లేట్, కుందన్లు తదితర వస్తువులను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

వర్క్‌షాప్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం 8143643337 నంబర్‌లో సంప్రదించాలని డాక్టర్ మంజుల సాగంటి కోరారు.