BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 10:23 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

యువతి అదృశ్యం - కుటుంబ సభ్యుల ఆందోళన..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 Aug, 2026 - 10:23 PM
53 వీక్షణలు

యువతి అదృశ్యం - కుటుంబ సభ్యుల ఆందోళన..

అన్నమయ్య జిల్లా.పుంగనూరు.

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మోదుగులపల్లి పంచాయతీ, రెడ్డప్ప కంటేపల్లి గ్రామానికి చెందిన తోటి అనిత, 19 సంవత్సరాలు గత 30వ తేదీ రాత్రి ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. 

31వ తేదీ ఉదయం ఇంటి సభ్యులు గమనించి చుట్టుపక్కల అంతా గాలించినా ఆచూకీ లభించలేదు. 

ఈ మేరకు అనిత అన్న చెన్నప్ప, 38 సంవత్సరాలు పుంగనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అనిత ఎత్తు సుమారు 5 అడుగులు, సన్నగా ఉంటుంది. 

అనిత ఆచూకీ తెలిసినవారు వెంటనే పుంగనూరు పోలీస్ స్టేషన్ ను గానీ, కుటుంబ సభ్యులను గానీ సంప్రదించాలని కోరారు