BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

చేబ్రోలు విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా .

తెలంగాణ
11 Aug, 2025 - 08:04 AM
319 వీక్షణలు
చేబ్రోలు విద్యుత్ కోతలకు నిరసన గా ధర్నా  NTODAY NEWS: కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రతినిధి. బోరా శివ రెడ్డి . సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం రాత్రి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. గడిచిన కొన్ని రోజులుగా గ్రామంలో కరెంట్ తీసివేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలు సబ్ స్టేషన్ ముట్టడించి ధర్నాకు దిగారు. విద్యుత్ కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నామని విద్యుత్ శాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న లైన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇతర సిబ్బంది ప్రజలకు నచ్చ చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో చేదులూరి నాగబాబు, సూరిశెట్టి జై కృష్ణ, పెద్దింటి శివ, సకినాల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube