BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 09:33 pm
Posted by : BOYA SWAMY

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజా పోరటసమితి PRPS

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Boya Swamy Chityala Mandal
26 Aug, 2026 - 09:33 PM
62 వీక్షణలు

26-08-2026

వరంగల్

రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజా పోరటసమితి PRPS

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీ.సీ.ఐ.) వరంగల్ లోని జనరల్ మేనేజర్ (జి. ఎం.) కు పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించిన ప్రజా పోరాట సమితి (PRPS).

గత పత్తి సీజన్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ.) దేశవ్యాప్తంగా తీసుకున్న తిలోదకా నిర్ణయాల వల్ల పత్తి రైతాంగం తీవ్రంగా దారుణంగా దోపిడీకి గురైందని, ఈ స్థితిలో పత్తి రైతాంగాన్ని కాపాడడానికి క్రింద డిమాండ్లను అమలు చేయాలని వరంగల్లోని జనరల్ మేనేజర్ (G. M)కి వినతి పత్రాన్ని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర నాయకత్వం అందించింది.

ఇందులో నూనె వెంకట్ స్వామి (రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా పోరాట సమితి (PRPS)), బిల్లా ప్రభాకర్ రావు (వరంగల్ జిల్లా), మామిడి రామ్ ప్రసాద్ (జనగామ జిల్లా), పగడాల సురేష్ (మహబూబ్ నగర్ జిల్లా), భీమీడి సత్యనారాయణ రెడ్డి (సూర్యాపేట జిల్లా) వివిధ జిల్లాల PRPS జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది

అట్టి మెమోరాండం లో బుధవారం క్రింది అంశాలు కోరబడ్డాయి.

  1. క్వింటా పత్తి మద్దతు ధరను 8,600 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచాలి
  2. పత్తి కొనుగోళ్లకు లోగడ అనుసరించిన 12% తెమను అమలుచేయాలి. అంతకు తగ్గించవద్దు.
  3. పత్తి రైతుల పంట అమ్మకాలకు ఉపయోగిస్తున్న ఆన్ లైన్ బుకింగ్ పద్ధతి ని రద్దు చేయాలి. లోగడ అనుసరించిన టోకెన్ పద్ధతిని అనుసరించాలి. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు కౌలు రైతులు అయినందున కొనిగోళ్లకు ఆన్ లైన్ పద్ధతి ఆచరణలో సాధ్యం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
  4. పత్తి మిల్లుల విషయంలో Level 1, Level 2, Level 3 విధానాన్ని రద్దు చేసి అన్ని మిల్లులలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి. సి. ఐ) కొనిగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
  5. తెలంగాణ జిల్లాల్లో పత్తి పంట చివరి క్వింటా వరకు కొనుగోలు చేసే వరకు సి. సి. ఐ కేంద్రాలను కొనసాగించాలి.