BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 07:24 pm
Posted by : BOYA SWAMY

పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్ రెడ్డి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
26 Aug, 2026 - 07:24 PM
79 వీక్షణలు

పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం, గుత్తా అమిత్ రెడ్డి

నల్గొండ జిల్లా | చిట్యాల మండలం | ఊరుమడ్ల | ఆగస్టు 26 | N Today News

చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో బుధవారం పలు శుభకార్యాల్లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే, నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఊరుమడ్ల గ్రామానికి చెందిన చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కొనేటి యాదగిరి కుమార్తె వివాహ నిశ్చితార్థానికి, ఉయ్యాల యాదయ్య కుమారుడు మహేష్ వివాహానికి, దివంగత పాకాల అంజయ్య కుమారుడు ముఖేష్ వివాహానికి హాజరయ్యారు.

అలాగే వేంబావి గ్రామానికి చెందిన అద్దెల నర్సిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు, చిట్యాల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రామ్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, మాజీ ఎంపీటీసీ పోలగోనీ స్వామి, టీయూవీ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, చిట్యాల మండల సోషల్ మీడియా ఇన్‌చార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యులు గంగాపురం రాము, మెడబోయిన స్వాతి శ్రీను, మర్రి పూలమ్మ శంకర్, జనపాల శ్రీను, ఎలిమినేటి హరి ప్రసాద్ రెడ్డి, మందుగుల పార్వతమ్మ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.