BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 08:19 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మామునూర్‌లో 108 సిబ్బంది వైద్య అవగాహన డెమో

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
25 Sep, 2026 - 08:19 PM
5 వీక్షణలు

వరంగల్, సెప్టెంబర్ 25: మామునూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-7లో భాగంగా 108 సిబ్బంది వైద్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డి.వి. సంతోష్ మెహర్, డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ విజయకుమార్ టి. ఆధ్వర్యంలో 108 సిబ్బంది వివిధ అత్యవసర వైద్య సేవలపై డెమో నిర్వహించారు.


ఈ సందర్భంగా సీపీఆర్ (CPR), ఏఈడీ (AED), ప్రథమ చికిత్స వంటి అత్యవసర వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. అలాగే రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్ శాతం, శ్వాస రేటు, నాడీ స్పందన వంటి ముఖ్యమైన ఆరోగ్య పరామితులను ఎలా పరిశీలించాలనే అంశాలను వివరించారు.


అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు అవసరమైన విధానాలను ప్రదర్శన ద్వారా వివరించారు. కార్యక్రమంలో శిక్షణ శిబిర అధికారులు, ఎన్‌సీసీ సిబ్బంది, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.